కుళలుఱవుత్యాగి
|
ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేశ్వరి కృప
ఓం శ్రీ సద్గురు శరణం
శ్రీ సద్గురువుల అమృత పలుకులు |
సంధ్యా వందనం చేస్తే నెలపొడుపు మీ కంటికి తెలుసు. | ఒక బాణం ఒక మాట ఒక భార్య అని జీవంచేవాడు శ్రీరాముడు. | పక్షులకు ఆహారమిస్తే దేవుణ్ణి చూడవచ్చు. |
ఈ ప్రపంచంలోని అత్యుత్తమ గంట చిదంబరం శివాలయంలో ఉన్న సికండి వూర్ణం అన్న ఆలయగంట. | టూత్బ్రష్
ఇది మంచి అలవాటు వాడే వారు చూపుడువేలు దానికి తగలకుండా పట్టడం మంచిది. |
అంటించే బొట్టు ఎన్నడూ వాడ రాదు. అంటించే బొట్టు మీ భర్త ఆయువును "కట్"టించే (cut చేసే) బొట్టు. |
నిద్ర పోవడానికి ముందు కప్పల ధ్వని నినడంవల్ల గాఢ నిద్ర పొందగలరు. | స్వయంభు లింగ మూర్తులను ప్రదక్షిణ చేస్తూంటే స్థిర బుద్ధి వస్తుంది. | శుక్ర వారం భర్తకి పాద వూజ చేస్తా కుడుంబ ఐకమత్యం పెరుగుతుంది. |
మనం చూచే సూర్యడు వేరు, ఆలయంలో వెలసిన సూర్యుడు వేరు, మన జాతకాలలో ఉన్న సూర్యుడు వేరు, మన చేతుల సూర్య శక్తి వేరు. | సిద్ధ పురుషులు ప్రసాదించిన కుశ పద్ధతిలోగుంజీలు తీయడం వల్ల మీ ఆయువు దీర్ఘమవుతుంది. | జంట వినాయకుల అభిషేకాలు నెరవేర్చి 108 ఉండ్రాళ్లు బీదలకు దానం చేస్తే త్వరగా పెళ్ళి జరుగుతుంది. |
వాస్తు గుంజీలు 36కు తగ్గకుండా తీయడంపల్ల వాస్తు దోషాలు నివర్తి అవుతాయి. | శుక్ర వారం గాడిదకు గాడిదలకి సద్గురువు శ్రీరుద్ర పల్గుని సిద్ధ జీవాలయం, పూవాలూర్ బెండకాయలు, కేరట్లు, బటానీల వంటి ఆకుకూరలను దానం చేస్తే సంపద పెరుగుతుంది. |
నీరు త్రాగేట్టప్పుడు గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, తామిరబరణి, తుంగబద్ర, బ్రహ్మపుత్ర, గాయత్రి, ఫల్గుని అనే పన్నెండు పుణ్య నామాలను జపిస్తే చెడు ఆలోడనలు తాకవు. |
శరీరాన్ని 36 స్థానాలలో విభూతి ధరించడం ఆధ్యాత్మిక ప్రోగతికి దోహదం చేస్తుంది. | నీశ్ల మూలంగానే 75 శాతం కర్మ ఫలితాలు వస్తాయి. నీటిని మరిలించి త్రాగడం ద్వారా చెడు కర్మలను ఛేదించగలము. | మూడు వయసు వంకు బిడ్డలకు భగవంతుని దర్శనం లభిస్తుంది. |
సూర్యుణ్ణి దర్శనం చేయడానికి పాసాంగులి ముద్ర అనే సిద్ధ పురుషులతో ప్రత్యేకించబడ్డ గాయత్రీ ముద్రాన్ని మాత్రమే ఉపయోగించాలి. | సూర్య కిరణంలో ఏడు రంగులు ఉన్నాయనేది మీకు తేలుసు. కాని, ప్రతి రంగూ ఏడు రంగుల సంగమం అనేది మీకు తెలుసా? | నెలపొడుపు చూస్తూ ఉంటే దృష్టి దీర్ఘం అవుతుంది. |
ఇంట్లో ఎప్పుడూ రెండు దీపాలు వెలిగించాలి. ఒక దీపం జీవం, మరో దీపం ఉనికి. | కనీసం తొమ్మిది కలశాలు గల గోపురాన్ని శ్రీ రంగనాదస్వామి వారు రాజకోవురము ప్రతి దినం ఒక సారైనా దర్శించిడం మంచిది. |
ఉదయం నిద్ర లేచి కుడి కాలు మొదట మోప్పి కనీసం మూడు అడుగులైనా తూర్పుగా నడండి. |
సున్న అనేది సరళ రేఖ. | విడివడకుండా అన్నీ అక్షరాలు స్పష్టంగా ఉన్నట్టు సంతకం పెట్టడం మంచిది. | బీద గర్భిణి స్త్రీలకు సానిటరీ నేప్కిన్లను దానం చేస్తే రుతుస్రావ సమస్యలు, బీజకోశ బాధనలు నయం అవుతాయి. |
గోరంట (రసాయన పొడి కాదు) పూయుకొను దేవాలయాలలో పాద ప్రదక్షిణ చేస్తే మెదడు కణాలు వృద్ధి అవుతాయి. | మొసళ్ళకు చేపలు దానం చేస్తే వాన కురుస్తుంది. | నక్షత్ర ధ్యానం చేయడానికి పరమపిత ఆసనం తగినది. |
ప్రతి దినం ఉదయము ఒక రూపాయి సరితూగే కొబ్బరి నూనె తలలో పట్టిస్తే కపాల వాయు స్థిరం అవుతుంది. | ఒక్కొక్క వారానికి తగిన రంగుఆది వారం .. ఆరంజి లేదా గులాబి సోమ వారం .. చాలా తెలుపులో కొద్దిగా ఎర్ర చారలు లేదా పువ్వులు మంగళ వారం .. రక్త ఎరుపు బుధ వారం .. ఆకు పచ్చ గురు వారం .. పసుపు శుక్ర వారం .. ఆకాశ నీలం శని వారం .. ముదురు నీలం లేదా నలుపు లో దుస్తులు ధరించడంవల్ల మీ కార్యాలలో జయం లభిస్తుంది. |
"స్కందబలా క్షీరబలా పరశురామ శుభం శుభం శుభం" అని చెప్పి టెంకాయలను కొట్టండి. |
మన మెదడులో ఉన్న కోట్లాది కణాలలో ఒకే ఒక కణం నిద్రను పర్యవేక్షణ చేస్తుంది. | గోధుమ రవ్వతో బెల్లం చేర్చి దేవాలయాలలో చీమలు పూజించే తిరుఎరుంబూర్ శివాలయం చీమలకు దానం చేస్తే అవి మీ కళ్యాణం కోసం ప్రార్థిస్తాయి. |
కృతజ్ఞతను చూపించేదే కొబ్బరి చెట్టు. |
ఆముదము నూనెను ఆముదము చేట్టు స్థల వృక్షంగా అలంకరించే కొట్టైయూర్ శివాలయం అరచేతిలో పోసి "ఆత్రేయ గుణశోభితం" అని ఉచ్చిరిస్తు నిద్ర పోవడానికి ముందు నాకి తినడం వల్ల శరీరం, మనసు, ఇంద్రియాలు శుభ్రం అవుతాయి. |
నిద్ర గన్నెరు శాంతి ప్రసరించే నిద్ర గన్నెరు చెట్టుకి చందనం, పసుపు, కుంకుమం పెట్టి ప్రదక్షిణ చేసి నమస్కారించే దీర్ఘ నిద్ర వస్తుంది. |
ప్రతి దినం తులసి తీర్థం ప్రసాదంగా ఆరగిస్తూ ఉంటే ఇంద్రియ నేరాలు సరి పోతాయి. |