ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేస్వరి కృప
ఓం శ్రీ సద్గురువు కృప
భగవంతుడు తన అపార శక్తిని తిరుఅణ్ణామలైలో అఖండ జ్యోతిగా, ఐదు పంచభూత స్థలాలోనూ లింగమూర్తులుగా ప్రకటనంచేస్తున్నాడు. సామాన్య జీవులు కూడా తనను ఆరాధించేట్టు న మ శి వా య అనే ఇదు అక్షరాల రూపంలోనూ ధ్వనుల్లోనూ ఈ ప్రపంచాన్ని ప్యాపిస్తున్నాడు. అలాగే కనక సభ, చిత్ర సభ, చిత్సభ, దైవ సభ, నృత్య సభ అనే ఐదు దైవీ సభలోనూ భగవంతుడు నృత్య కోల దృశ్యాలను అనుగ్రహీంచి ఉన్నాడు కూడా. అయితే ఈ దైవీ నృత్య రహస్యాలను సామాన్య జనులు ఎరుగక ఉండటంవల్ల ఆ రహస్యాలనూ పతంచలి, మాత్రుమూర్తి కారైకాల అమ్మవారు, ప్యాఘ్రపాదడు, అగస్త్య మహర్షి మొదలైన వారు తమ సాటిలేని తపశ్శక్తితో గ్రహించి ఆ నృత్య శక్తులను దేవాలయ చెరువులు, ధ్వజస్తంభాలు, స్థల వృక్షాలు వంటి వాటిలో బిగించి వేసివున్నారు.
పతంజలి ముని తాను పోందిన శివుని అనంద తాండవ రహస్యాలను చితంబరం శివాలయం స్వర్ణ కప్పుపై దాచి పెట్టినట్లు అగస్త్య మహర్షి తాను తిరుకుట్రాలం చిత్ర సభలో పొందిన శివుని అనంద తాండవ రహస్యాలను అందాలు చిందే చిత్రాలుగా బిగంచి పెట్టి ఉన్నారు.
త్రిదినం అనేది ఒక నక్షత్రం మూడు రొజులపాటూ ఉండటం. 27 నక్షత్రముల్లో మధ్య నక్షత్రముగా ఉన్న చిత్ర నక్షత్రము త్రిదిన ప్రభావం పోందిన సుభ ముహూర్త మమయంలో ప్రదోష కాలమూ కలీసిన ఆ గొప్ప వేళలో అగస్త్య మహర్షి మందార మన్మథ తాండవం అనే శివుని ఆనంద తాండవ దృశ్యాన్ని పొందారు.
సాధారణ రీతిలో శివుని నటరాజ మూర్త నాట్యాలను నాట్యం, తాండవం అని పేర్కొనినా కోట్లాది యుగాలలో శివుని నాట్యాలకు విశేషమైన పేర్లు ఉన్నాయ కూడా.
అలాగే అగస్త్య మహర్షి తిరుకుట్రాల చిత్ర సభలో పొందిన శివ తాండవం మందార మన్మథ ఆనంద తాండవం అని సిద్ధ పురుషులచే ప్రశంస బడ్డాయి. అందం, ప్రతిభ, జ్ఞానం వంటి వాటిని అందించేది ఈ నాట్య దర్శనం.
అగస్త్య మహర్షిని పారంపర్యంలో వచ్చిన శ్రీ వెంకటరామ స్వామివారు తమ సద్గురువైన శ్రీ ఇడియాప్ప సిద్ధ స్వామివారి వద్ద ఉండి స్వీకరించిన ఆ నాట్య రహస్యాలను ఈ లోక జనులకు అర్పించానారు.
ఇలా శ్రీ వెంకటరామ స్వామి వారు ఇచ్చిన చిత్ర అనుగ్రహాలను ఇప్పడు మీరు చిత్రాలుగా, బాలుడైన బానిస వెంకటరాముడు పొందిన పరమానందంగా దర్శిస్తారు.
ఓం గురవే శరణం
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
చిత్ర సభ తిరుకుట్రాలం |
తరువాతి పేజీ
|